తెలంగాణ
ఆన్లైన్ గేమ్స్‌కు నిండు ప్రాణం బలి

Online Game: ఆన్లైన్ గేమ్స్‌కు నిండు ప్రాణం బలైంది. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్‌లో పెట్టుబడి పెట్టిన రవీందర్ మోసపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.



