ఆంధ్ర ప్రదేశ్

Srisailam: శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు

Srisailam: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో.. ఈనెల 11 నుంచి 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాశివరాత్రి, సంక్రాంతి పర్వదినాల్లో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button