అంతర్జాతీయం
Earthquake: భూకంపాలతో వణికిపోయిన టిబెట్

Earthquake: వరుస భూకంపాలతో టిబెట్ వణికిపోయింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. దాదాపు గంట సమయంలో మూడుసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి జనం పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.