జాతియం
Cloudburst: ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్

Cloudburst: ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ అయ్యింది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. డెహ్రాడూన్ సమీపంలో తమ్సా నదిలోకి భారీగా వరద చేరింది. తపకేశ్వర్ ఆలయం దగ్గర నది ఉగ్ర రూపం దాల్చింది. పెరుగుతున్న నీటిమట్టంతో తీర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటిలోనే నానుతున్నాయి.



