తెలంగాణ

High Court: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ..

High Court: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై.. అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలు కూడా పూర్తయ్యాయి. రిజర్వేషన్ల అంశం తేలేంతవరకు.. రిజల్ట్స్ ఆపాలని ధర్మాసనాన్ని అభ్యర్థులు కోరారు. దానిని హైకోర్టు తిరస్కరించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button