ఆంధ్ర ప్రదేశ్
Tammineni Sitaram: కూటమి సర్కార్ కావాలనే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు

Tammineni Sitaram: కూటమి సర్కార్ కావాలనే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు
కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ కావాలనే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు.
జగన్ ఇతర రాష్ట్రాల్లో సంఖ్యా బలంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. జగన్ పై అనర్హత వేటు వేస్తామంటున్నారు. అనర్హత వేటు ఎలా వేస్తారో చూస్తామన్నారు.



