తెలంగాణ
Sridhar Babu: పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్

Sridhar Babu: పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతి నిధులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ అనేది విశ్వనగరం అని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు.. తెలంగాణ డిజిటల్ లైఫ్‌లో మైక్రోపాఫ్ట్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.