తెలంగాణ

జీరో ఎనర్జీతో నడిచే ఆటోమేటిక్ సైకిల్

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా ఆవిష్కరించింది. జీరో ఎనర్జీతో నడిచే ఆటోమేటిక్ సైకిల్ ను ఎలక్ట్రికల్ విభాగం విద్యార్థులు రూపొందించారు. మల్టీ యూజ్ ఫుల్ గా వాడే ప్రోటో టైప్ బైస్కిల్ ను ప్రత్యేకంగా రూపొందించి ఓయూ రోడ్లపై పరుగులు పెట్టించారు. సోలార్ పవర్, బ్యాటరీ పవర్ తో నడిచే ప్రోటో టైప్ బైస్కిల్ ను సక్సెస్ ఫుల్ గా విద్యార్థులు నడిపి చూపించారు.

హెచ్.ఓ.డి విద్యాసాగర్ తో కలిసి ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మంగు మాట్లాడుతూ సోలార్ పవర్ తో బ్యాటరీ పవర్ తో పనిచేసేలా జీరో ఎనర్జీతో నడిచే సైకిల్ ను తమ విద్యార్థులు రూపొందించి నైపుణ్యం చాటుకున్నారని వారిని అభినందించారు. యూనివర్సిటీ విద్యార్థులు వాడేందుకు అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఆవిష్కరించింది. జీరో ఎనర్జీతో నడిచే ఆటోమేటిక్ సైకిల్‌ను ఎలక్ట్రికల్ విభాగం విద్యార్థులు రూపొందించారు. మల్టీ యూజ్‌ఫుల్‌గా వాడే ప్రోటోటైప్ బైస్కిల్‌ను ప్రత్యేకంగా రూపొందించి ఓయూ రోడ్లపై పరుగులు పెట్టించారు. సోలార్ పవర్, బ్యాటరీ పవర్‌తో నడిచే ప్రోటోటైప్ బైస్కిల్‌ను విద్యార్థులు చూపించారు. నైపుణ్యం చాటిన విద్యార్థలను ప్రొఫెసర్ మంగు అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button