వ్యాపారం

Gold Rate: ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధర

Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకెళ్లాయి. రెండు రోజులుగా కాస్త ఉపశమనం ఇచ్చినట్టు కనిపించినా ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే బంగారం ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటే భయపడే రోజులు వచ్చేశాయి. గడిచిన వారం రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు చాలా మారిపోయాయి.

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు కూడా భారీ స్ఠాయిలో దూసుకెళ్లాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే లక్షా 35 వేల వరకు చెల్లించుకునే పరిస్థితి ఉంది. దేశీయంగా తులం బంగారం ధర లక్ష 33 వేల వద్ద కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button