ఆంధ్ర ప్రదేశ్
Narayana Swamy: చంద్రబాబు ఏనాడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు

Narayana Swamy: సీఎం చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైరయ్యారు. ఏపీని సారాయి రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందన్నారు. చంద్రబాబు ఏనాడు ఇచ్చిన హామీలను అమలు చేయాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేశారని అన్నారు.