ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

Chandrababu: అమరావతి సచివాలయంలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. అధికారులు మానవతా దృక్పధంతో రైతులకు నష్టపోయిన వారికి సత్వరమే సహాయం చేసి ఆదుకోవాలన్నారు.

పిడుగుపాటుతో చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు. పలు జిల్లాల్లో వర్ష సూచన ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button