తెలంగాణ
Hyderabad: రాయదుర్గంలోని టీ-హబ్లో.. ఘనంగా డాక్టర్స్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2025

Hyderabad: హైదరాబాద్ రాయదుర్గంలోని టీ-హబ్లో డాక్టర్స్ ఎక్స్లెన్స్ అవార్డ్స్-2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గైనకాలజీ ఐవీఎఫ్ అండ్ పీడీయాట్రిక్ డాక్టర్స్ ఎక్స్లె న్స్ అవార్డ్స్ను ప్రదానం చేశారు. ఈ ఈవెంట్లో తెలంగాణ మహిళా కమిషన్ నేరాళ్ల శారద, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
అలాగే తెలుగురాష్ట్రాల నుంచి ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు. వీరంతా ప్రెగ్నెన్సీపై తమ అనుభవాలు, సూచనలను వివరించారు. గూగుల్లో చూసి ప్రికాషన్స్ తీసుకోవద్దన్నారు డాక్టర్లు. ఇష్ట మీడియా పార్ట్నర్ రాధే కన్స్ట్రక్షన్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో డాక్టర్స్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది.