అంతర్జాతీయం
America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి

America: అమెరికా టెన్నెస్సీలో ఘోర ప్రమాదం జరిగింది. మిలిటరీ ప్లాంట్‌లో భారీ పేలుళ్లు జరిగి.. 19 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కార్లు ఎగిరిపడ్డాయి. మంటల్లో వాహనాలు దగ్ధమయ్యాయి. అక్యూరేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ కర్మాగారంలో ఘటన జరిగింది.



