అంతర్జాతీయం

Donald Trump: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపలేదు

Donald Trump: భారత్‌-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెన్నక్కి తగ్గారు. ఇప్పుడు తాను భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపలేదని ప్రకటించారు. కేవలం తాను కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించానని చెప్పారు.

యుద్ధం వద్దు వ్యాపారం చేద్దామంటూ తాను చేసిన ప్రతిపాదనను భారత్-పాక్ అంగీకరించాయని ట్రంప్ వివరించారు. కాగా భారత్-పాక్ యుద్ధంపై మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ ఇప్పటికే కౌంటర్ వేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button