తెలంగాణ

TS 10th Class Results 2025: పదో తరగతి ఫలితాలు విడుదల

TS 10th Class Results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 92.78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 1.47 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button