తెలంగాణ

Amberpet: 19 నెలల చిన్నారిపై కుక్కల దాడి.. తీవ్రగాయాలు

Amberpet: అంబర్పేట్ గోల్నాక కమలానగర్‌లో చిన్నారి బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 19 నెలల పాప శ్రీలక్ష్మి పై శుక్రవారం రాత్రి దాడి చేశాయి. ఈ దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను కుటుంబ సభ్యులు ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button