తెలంగాణ
Hyderabad: అపార్ట్ మెంట్లోని లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు

Hyderabad: హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో నాలుగేళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న DRF బృందం బాలుడిని క్షేమంగా బయటకి తీసింది. బాలుడిని బయటికి తీసిన వెంటనే హాస్పిటల్ కి తరలించారు. మూడో అంతస్తు నుండి దిగుతుండగా ఘటన చోటు చేసుకుంది.