తెలంగాణ
BRS: దూకుడు పెంచిన బీఆర్ఎస్.. రంగంలోకి గులాబీ బాస్

BRS: ప్రజల్లో ఉండేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో డీలా పడ్డా బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇందుకు గాను గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. క్యాడర్ను ఉత్తేజపరచి పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.