ఆంధ్ర ప్రదేశ్
కోనసీమలో భారీగా గ్యాస్ లీక్

కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఇరుసుమండలో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది.



