తెలంగాణ
Revanth Reddy: విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడిని సీఎం రేవంత్

Revanth Reddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ పరిధిలోని వోక్సెన్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కలిసి ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు సీఎం రేవంత్ రెడ్డి. ఫుట్బాల్ బూట్లు ధరించి మైదానంలోకి దిగిన సీఎం ఉత్సాహంగా మ్యాచ్ ఆడారు. పెద్దగా ప్రాక్టీస్ లేకపోయిన సీఎం ఫుట్ బాల్ ఆడడం అందరిని ఆకట్టుకుంది.



