తెలంగాణ
కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

KTR: మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ వెహికిల్‌ను తనిఖీ చేశారు. జిల్లెల గ్రామం దగ్గర కేటీఆర్ కారులో తనిఖీలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.



