ఆంధ్ర ప్రదేశ్
కోనసీమ జిల్లా అమలాపురంలో బాలయ్య అభిమానుల ఆందోళన

కోనసీమ జిల్లా అమలాపురంలో బాలయ్య అభిమానులు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అఖండ-2ను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖండ-2ను వాయిదా వేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా విడుదల వాయిదాను నిరసిస్తూ థియేటర్ల దగ్గర ఆందోళనకు దిగారు.



