ఆంధ్ర ప్రదేశ్
Anantapur: వైసీపీ నేత రాసలీలల వీడియో వైరల్

Anantapur: అనంతపురం వైసీపీ నేత రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో వైసీపీ నేత ఫణీంద్ర వీడియో తీసుకున్నారు. శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడుగా ఉన్నాడు ఫణీంద్ర.
ఫణీంద్రకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే తన ఫోన్ ఎవరో హ్యాక్ చేశారని.. తనపై ఎవరో కుట్ర పన్ని డీప్ ఫేక్ వీడియో సృష్టించారని ఫణీంద్ర ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



