తెలంగాణ
హైదరాబాద్ మాదాపూర్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ మాదాపూర్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. SOT దాడుల్లో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. సుమారు 25 వేల విలువైన 13 గ్రాములు MDMAతో పాటు రెండు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



