తెలంగాణ
Revanth Reddy: జూబ్లీహిల్స్ ఘన విజయం పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకు పైగా మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ విజయానంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఫలితం కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగిందని అన్నారు. ప్రజలు ప్రభుత్వంపై పెట్టిన నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గెలుపు తమకు మరింత ఉత్సాహం, బాధ్యత ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.



