తెలంగాణ

నల్గొండ జిల్లా హాలియా ఎస్బీఐ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

నల్గొండ జిల్లా హాలియా ఎస్బీఐ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల్లో ఓ కంప్యూటర్ కాలిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button