తెలంగాణ
Indigo flight: శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

Indigo flight: శంషాబాద్‌లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానానికి పక్షి తగిలింది. విమానాన్ని పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేయడంతో ముప్పు తప్పింది. విమానంలోని 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.



