తెలంగాణ

కొత్తగూడ అడవుల్లో పులి సంచారం..

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి కలకలం రేపుతోంది. కొత్తగూడ మండలం కోనాపురం అటవీ ప్రాంతంలో పులి అడగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button