తెలంగాణ

Revanth Reddy: తెలంగాణలో వర్షాలు.. సహాయక చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్​బాబు, సీతక్క పాల్గొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button