తెలంగాణ
హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం

హైదరాబాద్‌లో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, మల్కాజ్‌గిరి, అల్వాల్, బోయిన్‌పల్లి, ఎస్సార్ నగర్, ఉప్పల్, రామంతాపూర్‌లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. రంగంలోకి జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి.



