తెలంగాణ
Kotamreddy: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చాను

Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చానని తెలిపారు. శ్రీకాంత్ తండ్రి అడిగినందుకే లేఖ ఇచ్చానన్నారు. తాను ఇచ్చిన లేఖను అధికారులు తిరస్కరించారని తెలిపారు. పెరోల్ ఇవ్వలేమని లిఖితపూర్వకంగా చెప్పారన్నారు. ప్రజాప్రతినిధులుగా చాలామందికి లేఖలు ఇస్తుంటామని వెల్లడించారు. గతంలో రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం చెవిరెడ్డి, కిలివేటి లేఖలు ఇచ్చారని తెలిపారు.



