జాతియం
Nikhil Sosale: బెంగళూరు తొక్కిసలాట కేసులో నిఖిల్ సోసాలె అరెస్ట్

Nikhil Sosale: బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. హైకోర్టును ఆశ్రయించింది కర్ణాటక క్రికెట్ సంఘం. ఇప్పటికే తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కేఎస్‌సీఏ పిటిషన్ దాఖలు చేసింది. కేసు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పింది కర్ణాటక క్రికెట్ సంఘం.