తెలంగాణ
కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ వ్యూ

కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ వ్యూ నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలు, పోచారం ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఏరియల్ వ్యూలో సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌మోహన్ పాల్గొన్నారు.



