తెలంగాణ

Bomb Threat: విమానానికి బాంబు బెదిరింపు

Bomb Threat: నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేఎల్‌ఎం ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈమెయిల్‌ అందిందని తెలిపారు.

అప్రమత్తమైన అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయగా, విమానం ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అనంతరం ప్రయాణికులను దింపి, విమానం మరియు లగేజీపై భద్రతా సిబ్బంది పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button