ఆంధ్ర ప్రదేశ్

Gas Cylinder Blast: పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

Gas Cylinder Blast: నంద్యాల జిల్లా చాపిరేవులలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ఆస్పత్రికి తరలించారు స్థానికులు. వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలింది. దీంతో.. దినేష్, సుబ్బమ్మ మృతిచెందారు. పేలుడు ధాటికి.. పక్కన ఉన్న ఇళ్ల పైకప్పు కూడా కూలింది. పలువురు గాయపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button