తెలంగాణ

సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద

సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకి వరద ఉదృతి పెరుగుతోంది. అధికారులు ప్రాజెక్టు ఐదు గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సింగూర్‌కు ఇన్ ఫ్లో- 24 వేల 718 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- 43 వేల 176 క్యూసెక్కులుగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రేగోడు మండలం జగిర్యాల వద్ద పొంగుతున్న చెరువు అలుగు పొంగుతోంది. కొండాపూర్ – జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button