తెలంగాణ
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూల్చివేతలు

హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని.. అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝళిపించారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చవేతలు జరిగాయి. మరోవైపు.. కూల్చివేతలను చిత్రీకరిస్తున్న మీడియాపై బాచుపల్లి ఆర్ఐ దురుసుగా ప్రవర్తించారు.



