ఆంధ్ర ప్రదేశ్

అమ్మవారి జాతరలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

Deva Varaprasad: అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి లంకలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. అమ్మవారి జాతరలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అభిమానులతో కలిసి పవన్ కళ్యాణ్ పాటలకు డాన్స్ చేశారు. ఎమ్మెల్యే స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button