ఆంధ్ర ప్రదేశ్

కడప జిల్లా అగస్తేశ్వర దేవస్థానంలో అవినీతి

కడప జిల్లా అగస్తేశ్వర దేవస్థానంలో అవినీతి తారాస్థాయికి చేరింది. అభివృద్ధి పేరుతో దాదాపు అరకోటి నొక్కేశారు దేవస్థాన ఛైర్మన్, ఆలయ జూనియర్ అసిస్టెంట్. వైసీపీ హయాంలో దేవస్థానం ఛైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డితో కలిసి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశాడు ఆలయ జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్. ఆలయం అభివృద్ధి కోసమంటూ షాపు యజమానుల నుంచి లక్షల్లో దండుకున్నారు. దేవస్థాన అధికారులపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button