తెలంగాణ
KTR: కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు

- కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు
- సైఫాబాద్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
- సీఎం రేవంత్ రెడ్డిని కించపర్చే విధంగా మాట్లాడారని కేటీఆర్‌పై కేసు నమోదు
- రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసుల కేసు నమోదు
- ఈ కేసును కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేసిన కేటీఆర్
- బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్.. ఇష్టారీతిన మాట్లాడారన్న పీపీ
- సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారన్న పీపీ
- రాజకీయ కక్ష్యల కారణంగానే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారన్న ఆయన న్యాయవాది
- ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకొని ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేసిన హైకోర్టు