తెలంగాణ
Unseasonal Rains: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అకాల వర్షాలు

Unseasonal Rains: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అకాల వర్షాలుఅకాల వర్షాలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని అయినా కోనుగోళ్ళు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు.