ఆంధ్ర ప్రదేశ్

అల్లూరి జిల్లా ఏజెన్సీ బంద్

అల్లూరి జిల్లా ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీలో భారీగా పోలీసులు మోహరించారు. 1/70 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ అయ్యపాత్రుడు వ్యాఖ్యలపై గిరిజనలు ఫైర్ అవుతున్నారు. గిరిజన చట్టాల పరిరక్షణ కోరుతూ.. 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో.. ఎక్కడికక్కడ బంద్ పాటిస్తున్నారు గిరిజనులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button