తెలంగాణ

Toll Charges: హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టోల్ చార్జీలు

Toll Charges: హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనదారులకు శుభవార్త అందింది. టోల్ రుసుములు తగ్గాయి. ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి టోల్ రుసుముల తగ్గింపు ఛార్జీలు అమలులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ ప్లాజాలు ఉన్నాయ్.

పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు 15 రూపాయలు, రెండు వైపులా కలిపి 30 రూపాయలు, బస్సు, ట్రక్కులకు 50, రెండు వైపులా కలిపి 75 రూపాయల వరకు తగ్గింపు చేస్తున్నారు. చిల్లకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒక వైపుకు 5, ఇరు వైపులా కలిపి 10 రూపాయలు లు తగ్గింపు చేస్తున్నారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి టోల్ రుసుముల తగ్గింపు ఛార్జీలు అమలులోకి రానున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button