తెలంగాణ
తెలంగాణ సచివాలయంలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క, కొండా సురేఖ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.



