క్రీడలు

Robo Dog: ఐపీఎల్ లో రోబో డాగ్ సందడి

Robo Dog: ఐపీఎల్ లో రోబో డాగ్ సందడి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఐపీఎల్ లో AI రోబో డాగ్ ను ప్రవేశపెట్టిన బీసీసీఐ. ముంబై, ఢిల్లీ మ్యాచ్ కు ముందు ప్రాక్టిస్ సమయంలో ప్లేయర్లను పలకరించిన రోబో డాగ్. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు కామెంటేటర్ మారిసన్ వాయిస్ కమాండ్ లకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఆటగాళ్లను అలరించిన రోబో డాగ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button