తెలంగాణ

హైదరాబాద్ పాతబస్తీలో వివాహిత ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో వివాహిత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. డబీర్‌పురా ఫ్లైఓవర్ పైనుంచి దూకి తాహనజర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహిత మృతిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button