తెలంగాణ
గచ్చిబౌలిలో GHMC కూల్చివేతలు

హైదరాబాద్ గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వద్ద GHMC అధికారులు భారీ షెడ్‌ను కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే అక్రమ నిర్మాణ షెడ్ ను కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పోలీస్ బందోబస్తు సహాయంతో అక్రమ నిర్మాణ షెడ్ ను కూల్చివేస్తున్నారు GHMC అధికారులు.