ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: చంద్రబాబువి హత్యా రాజకీయాలు

YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు హత్యా, అవినీతి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.



