తెలంగాణ

క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బయ్యారంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయ్యారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ప్రభువు ఆశీర్వాదాలు ఉండాలని మంచి జరగాలని ఆకాంక్షించారు. బయ్యారం అభివృద్ధే కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button