తెలంగాణ

Local Body Elections: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల

Local Body Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీ రాజ్ శాఖ జీవో విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు జిల్లా కలెక్టర్లు. 50శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button